1. Home
  2. Man Sucide Attempt

Tag: Man Sucide Attempt

నెల్లూరు కలెక్టరేట్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

నెల్లూరు కలెక్టరేట్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వంశీ కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు న్యాయం చేయాలంటూ చాకుతో చేయిపై గాయాలు చేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యి సమీపంలోని జయభారత్ హాస్పిటల్

బిట్రగుంట రైల్వేస్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం .​.. భార్య విడిచి వెళ్లిందని..

బిట్రగుంట రైల్వేస్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం .​.. భార్య విడిచి వెళ్లిందని..

Clock Of Nellore ( Bitragunta ) - నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్​లో ఓ వ్యక్తి హల్​చల్​ చేశాడు. విద్యుత్​ తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. కండీర్ (34) కేరళ నుంచి ఝార్ఖండ్​కు వెళ్తున్నాడు. కానీ తను వెళ్లాల్సిన గమ్యం రాకముందే..