ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడు : సంచలన ప్రకటన చేసిన నెడుమారన్
Clock Of Nellore ( Nellore ) - ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడని తమిళ దేశీయవాదం అధ్యక్షుడు నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రభాకరన్ ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. కుటుంబసభ్యులతో ఆయన టచ్‌లో ఉన్నట్టు కూడా తెలిపారు. ప్రభాకరన్ చనిపోయినట్టు వచ్చిన వార్తలు