బీసీ హాస్టల్ లో పాము… నెల్లూరుజిల్లాలో విద్యార్ధికి కాటు
Clock Of Nellore ( Kondapuram ) - నెల్లూరు జిల్లా కొండాపురం బీసీ వసతిగృహంలో ( Nellore District ) పదో తరగతి విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ప్రస్తుతం కలిగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం రాత్రి వసతి గృహంలో తోటి విద్యార్థులతో కలిసి జయరాజ్ నిద్రపోతుండగా..