వచ్చేది టిడిపి ప్రభుత్వమే : విపిఆర్ సమక్షంలో భారీగా చేరికలు
Clock Of Nellore ( Gudluru ) - వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమేనని, మంచి రోజులు ముందున్నాయని నెల్లూరు పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి గుడ్లూరు లోని కళ్యాణ మండపంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తల