నెల్లూరులో ఘనంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు
Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. నెల్లూరులోని వారి నివాసంలో జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రజా ప్రతినిధులు, వైసీపి నేతలు, అధికారులు హాజరయ్యి కాకాణి జన్మదిన వేడుకలు