జగనన్న సురక్షలో మనమే స్టేట్ ఫస్ట్ : వెల్లడించిన కలెక్టర్ హరి నారాయణన్
Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నెల్లూరుజిల్లాలో 5 వారాల పాటు నిర్వహించి 769 సచివాలయాల పరిధిలో ప్రజలకు అవసరమైన 5,77,374 సేవలను పరిష్కరించి ధృవీకరణ పత్రాలను ఉచితంగా అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ యం. హరి