మూడో రోజూ కొనసాగిన నిరాహార దీక్షలు : కోటంరెడ్డి ఆధ్వర్యంలో నిరసన జ్యోతి
Clock Of Nellore ( Nellore ) - చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ నెల్లూరుజిల్లా వ్యాప్తంగా 3వ రోజు కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. చంద్రబాబు జైలు నుండి విడుదలయ్యే వరకూ నిరసనలు కొనసాగుతాయని