వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కోటంరెడ్డి, మేయర్ స్రవంతి
Clock Of Nellore ( Nellore ) - దైనందిన జీవితంలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని యువత పెంపొందించుకోవాలని వై.సీ.పీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి పేర్కొన్నారు. నెల్లూరు 12 వ డివిజన్ వావిలేటిపాడు, రామాలయం ఎదురుగా