గంటల్లో చోరీ కేసును చేధించిన నెల్లూరు పోలీసులు – 28 లక్షలు నగదు స్వాధీనం
Clock Of Nellore ( Nellore ) - యజమానికి మస్కా కొట్టి 28 లక్షలతో ఉడాయించిన ఓ వ్యక్తిని గంటల వ్యవధిలోనే నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని నగదును రికవరీ చేశారు. కర్నాటక నుండి నాగాలాండ్ కు సీమ పందులను ఎగుమతి చేసి వాటిని అమ్మగా వచ్చిన 28