శభాష్ నెల్లూరు జిల్లా పోలీస్ : 24 గంటల్లో బాలిక మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు
Clock Of Nellore ( Atmakur ) - బాలిక మిస్సింగ్ కేసును 24 గంటల్లో చేధించి బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించిన నెల్లూరుజిల్లా, ఆత్మకూరు పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. ప్రజల ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆత్మకూరు పట్టణానికి చెందిన మైనర్ బాలిక స్థానిక సెయింట్ మేరీస్