ప్రణాళిక బద్ధంగా వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు – మంత్రి గోవర్ధన్ రెడ్డి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర వ్యాప్తంగా ఈనెల 31వ తేదీ నుంచి జరుపుకోనున్న వినాయక చవితి ఉత్సవాలను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అత్యంత ప్రణాళిక బద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి