మెడికవర్ లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు : పోస్టర్ ఆవిష్కరించిన నుడా ఛైర్మైన్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో ఈనెల 28వ తేదీ వరకూ మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు రెడ్డి తెలియజేశారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని