గౌతమ్ రెడ్డి లేని లోటు తీర్చలేనిది : నివాళి అర్పించిన కేతిరెడ్డి
Clock Of Nellore ( Chennai ) - రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. గౌతమ్ రెడ్డి