కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తాం : ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన కొప్పుల రాజు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు పార్లమెంటు అభివృద్ధి కోసం స్థానికంగా ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపి అభ్యర్ధి కొప్పుల రాజు ప్రకటించారు. ఎంపిగా తనను గెలిపిస్తే కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరింపజేస్తానని, దుగరాజపట్నం పోర్టును కూడా సాధిస్తానని ఆయన