ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డికి నివాళి అర్పించిన కాకాణి, కోటంరెడ్డి, అజీజ్
Clock Of Nellore ( Gudur ) - అనారోగ్యంతో కన్నుమూసిన టిడిపి సీనియర్ నేత, రాపూరు మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి భౌతిక కాయానికి పలువురు నివాళి అర్పించారు. గూడూరు సమీపంలోని చెన్నూరులో ఉన్న వారి నివాసానికి పలువురు టిడిపి, వైసీపి, బిజేపి నేతలు వెళ్లి