అధునాతన వసతులతో పాఠశాలలు… నాడు – నేడు పనులకు అనీల్ శ్రీకారం
Clock Of Nellore ( Nellore ) - నాడు - నేడు పథకం ద్వారా పాఠశాలల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడంతో పాటూ నూతన భవనాలను నిర్మిస్తున్నామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ( Anil Kumar Yadav ) అన్నారు. నగరంలోని మూలాపేట ఉన్న