డ్రోన్ల పైలెట్లకు సర్టిఫికేట్లు : అందజేసిన కలెక్టర్ చక్రధర్ బాబు
Clock Of Nellore ( Nellore ) - నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను పెంపొందించి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. గురువారం నెల్లూరులోని డి.కె.డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్