స్ట్రోక్ పై అవగాహనలో అపోలో హాస్పిటల్ ముందంజ : డాక్టర్ బింధుమీనన్, డాక్టర్ శ్రీరామ్ సతీష్
ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్ లో మీడియా సమావేశం స్ట్రోక్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వివరించిన న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధుమీనన్ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ( WSO ) పరిశోధన కమిటి కో - ఛైర్మైన్ గా, బోర్డు సభ్యురాలిగా నియమితులైన