విలియం జోసఫ్ కు డాక్టరేట్… ప్రధానం చేసిన హ్యూమన్ పీస్ యూనివర్శిటీ
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరానికి చెందిన గుజ్జుల విలియం జోసఫ్ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శిటీ ఆయనకు సామాజిక సేవా విభాగంలో డాక్టరేట్ ను ప్రకటించింది. తాజాగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో విలియం జోసఫ్ కు... సోషల్