వైసీపి ప్రభుత్వంలో రైతులకు పండగే… ఆనం వెల్లడి
Clock Of Nellore ( Dakkili & Venkatagiri ) - నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంతో పాటూ నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతులు రారాజులుగా జీవిస్తున్నారని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి అన్నారు. వైసీపి ప్రభుత్వం