నెల్లూరు దంపతుల హత్య కేసు : నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని పడారుపల్లి అశోక్ నగర్ లో ఈనెల 27వ తేదీ అర్ధరాత్రి దంపతులను హత్య చేసిన నేరంలో ముద్దాయిలను నెల్లూరు పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. దంపతులకు సంభందించిన క్యాంటీన్ లో పనిచేసే సప్లయిరే మొదటి ముద్దాయిగా గుర్తించారు. పోలీసులు