టిడిపి నేతలపై కేసు నమోదు : A1 ముద్దాయిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి
Clock Of Nellore ( Nellore ) - చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ బుధవారం సాయంత్రం నెల్లూరులో శాంతియుత ర్యాలీ నిర్వహించిన టిడిపి నేతలపై నెల్లూరులోని చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారితో పాటూ జనసేన, సిపిఐ నేతల పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు.