ప్రసన్నా… నీ అవినీతి చిట్టా విప్పుతా… జాగ్రత్త… ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హెచ్చరిక
Clock Of Nellore ( Buchi ) - చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అక్రమ కేసుల భయం లేకుండా గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేసి చూపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి