బెంగుళూరు రేవ్ పార్టీపై స్పందించిన కాకాణి : తనకెలాంటి సంబంధం లేదని వెల్లడి
Clock Of Nellore ( Nellore ) - ఓటమి భయంతోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బెంగుళూరు రేవ్ పార్టీలో ఓ కారుపై కాకాణికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ పై ఆయన స్పందించారు.