రెండో భార్య కోసం నగరమంతా బ్యానర్లు.. ఎన్నికల్లో పోటీ చేసేందుకట !
Clock Of Nellore ( Aurangabad ) - మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఓ వ్యక్తి హాట్ టాపిక్‌గా మారాడు. తనకు రెండో భార్య కావాలంటూ నగరం మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేయటమే అందుకు కారణం. కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయాన్నీ వాటిలో పేర్కొన్నాడు. ఔరంగాబాద్ మున్సిపల్