రాష్ట్రంలో దోపిడీ తప్పా అభివృద్ధి లేదు : ప్రచారంలో విపిఆర్, ఆనం ధ్వజం
Clock Of Nellore ( Anantha Sagaram ) - ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడును సీఎంగా చేసుకోవాలని నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదని ఆయన విమర్శించారు. అనంతసాగరం మండలం