వాగులో వద్ద చిక్కుకు పోయిన ఇంటర్ విద్యార్ధులు… పరీక్ష రాయించిన అధికారులు
Clock Of Nellore ( Kaligiri ) - అసని తుఫాను కారణంగా వాగులు ఉప్పొంగడంతో పరీక్ష కేంద్రం చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఇంటర్ విద్యార్థులు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ప్రత్యేక చొరవతో సజావుగా పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాశారు. వివరాల్లోకి వెళితే..... నెల్లూరుజిల్లా, కలిగిరి మండలం