1. Home
  2. asani cyclone

Tag: asani cyclone

వాగులో వద్ద చిక్కుకు పోయిన ఇంటర్ విద్యార్ధులు… పరీక్ష రాయించిన అధికారులు

వాగులో వద్ద చిక్కుకు పోయిన ఇంటర్ విద్యార్ధులు… పరీక్ష రాయించిన అధికారులు

Clock Of Nellore ( Kaligiri ) - అసని తుఫాను కారణంగా వాగులు ఉప్పొంగడంతో పరీక్ష కేంద్రం చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఇంటర్ విద్యార్థులు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ప్రత్యేక చొరవతో సజావుగా పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాశారు. వివరాల్లోకి వెళితే..... నెల్లూరుజిల్లా, కలిగిరి మండలం

ఉలవపాడులో జిల్లా కలెక్టర్… ఎమ్మెల్యేతో కలిసి ముంపు ప్రాంతాల సందర్శన

ఉలవపాడులో జిల్లా కలెక్టర్… ఎమ్మెల్యేతో కలిసి ముంపు ప్రాంతాల సందర్శన

Clock Of Nellore ( Ulavapadu ) - వర్షాకాలంలో ముంపునకు గురయ్యే ఉలవపాడు ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని కోటిరెడ్డికుంట, మన్నేటికోట సమీపంలోని తిరుపతికుంట గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతంలో ఇళ్లు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం

నెల్లూరుజిల్లాలో నిరంతరాయంగా వర్షం – ఉలవపాడులో అత్యధిక వర్షపాతం

నెల్లూరుజిల్లాలో నిరంతరాయంగా వర్షం – ఉలవపాడులో అత్యధిక వర్షపాతం

Clock Of Nellore ( Nellore ) - అసని తుఫాను ప్రభావంతో నెల్లూరుజిల్లాలో ఓ మోస్తారు వర్షం కొనసాగుతుంది. ఈనెల 10వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా జోరు వర్షం కొనసాగుతుంది. బుధవారం అయితే భారీ వర్షం కురిసింది. గురువారం అయిన ఇవాళ కూడా ఓ మోస్తారు

తుఫానుపై మంత్రి కాకాణి సమీక్ష – ఎలాంటి నష్టం వాటిల్లకూడదని ఆదేశం

తుఫానుపై మంత్రి కాకాణి సమీక్ష – ఎలాంటి నష్టం వాటిల్లకూడదని ఆదేశం

Clock Of Nellore ( Nellore ) - అసని తుఫాన్ పట్ల అధికారులు అప్రమత్తంగా వుండి, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ( Minister Kakani Govardhan Reddy ), అధికారులను ఆదేశించారు.

తుఫాను ఎఫెక్ట్ : నెల్లూరుజిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు

తుఫాను ఎఫెక్ట్ : నెల్లూరుజిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు

Clock Of Nellore ( Nellore ) - అసని తుఫాను నేపద్యంలో నెల్లూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యల కోసం నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్ బాబు టోల్ ఫ్రీ నంబరును కేటాయించారు. 24 గంటలూ పనిచేసే విధంగా 1077 టోల్ ఫ్రీ