డిప్యూటీ సిఎం కార్యాలయంలో ఘనంగా ఇలియాజ్ జన్మదిన వేడుకలు
Clock Of Nellore ( Kadapa ) - APNRTS డైరెక్టర్, వైసీపి గల్ఫ్ దేశాల కన్వీనర్ బి.హెచ్. ఇలియాజ్ జన్మదిన వేడుకలు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ జిల్లా కడపలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు డిప్యూటీ సిఎం