నెల్లూరులో రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ టోర్నమెంట్… ప్రారంభించిన మేయర్ స్రవంతి
Clock Of Nellore ( Nellore ) - విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ చాలా అవసరమని నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగరంలోని ఏసి సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఖోఖో, బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ టోర్నమెంట్ ను మేయర్ శనివారం