పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ… నేడో రేపో నోటిఫికేషన్ విడుదల
Clock Of Nellore ( Amaravathi ) - ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. శనివారం వర్చువల్‌గా భేటీ అయిన కేబినెట్.. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయబోతోంది. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి