ఉపాధ్యాయ MLC గా చంద్రశేఖర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం : గ్రాడ్యుయేట్స్ లో టిడిపి ముందంజ
Clock Of Nellore ( Chittoore ) - తూర్పు రాయలసీమ ( చిత్తూరు - నెల్లూరు - ప్రకాశం ఉమ్మడి జిల్లాలు ) ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. సమీప పిడిఎఫ్ అభ్యర్ధి బాబురెడ్డిపై 1043