పక్కా వ్యూహం… అందరితో కలుపుగోలు తనం… సొంతమైన విజయం
Clock Of Nellore ( Nellore ) - తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన వైసీపి అభ్యర్ధి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకెళ్లి అనుకున్నది సాధించారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత అయిన చంద్రశేఖర్ రెడ్డికి అన్నీ రాజకీయ పార్టీలకు చెందిన