జిల్లాలో విస్త్రృతంగా సాగుతున్న ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్
Clock Of Nellore ( Indukurupeta ) - రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ నెల్లూరుజిల్లాలో విస్త్రృతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు ఆయా పరిధిలోని ప్రతీ ఇంటిని సందర్శించి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. జ్వరాలతో పాటూ ఇతర