వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి : మంత్రులకు శాఖలు కేటాయింపు
Clock Of Nellore ( Amaravathi ) - ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. ( AP Cabinet Ministers ) రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్ బాషా, నారాయణ