ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ : కలెక్టర్ ప్రకటన
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను చాలా వరకు భర్తీ చేశామని, ఇంకా మిగిలి ఉన్న పోస్టుల భర్తీకి త్వరలో మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్లోని