ఎంపి విజయసాయిరెడ్డిని కలిసిన కొండూరు అజయ్ రెడ్డి…
Clock Of Nellore ( Tirupathi ) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మైన్ కొండూరు అజయ్ రెడ్డి... ఎంపి విజయసాయి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతిలో జరుగుతున్న వైఎస్ఆర్ మెగా జాబ్ మేళాకు విచ్చేసిన విజయసాయి రెడ్డిని... అజయ్ రెడ్డి కలిసి పుష్ప గుచ్చం