శరత్ చంద్రారెడ్డిని చెవిరెడ్డి ఎందుకు కలిశారు : ప్రశ్నించిన ఆనం
Clock Of Nellore ( Nellore ) - దోవోస్ కు వెళ్లి జగ్గూభాయ్ ఏం చేశారని, బేగంపేట ఎయిర్ పోర్టు నుంచే వెళ్లాల్సిన అవసరం ఏమిటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో