చోరీకి యత్నించిన దొంగ… అనుమానాస్పద మృతి… ఏం జరిగిందంటే..?
Clock Of Nellore ( Gudur ) - తిరుపతి జిల్లా, గూడూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో చోరీకి వచ్చిన దొంగ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గూడూరులో అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ చేసేందుకు దొంగ యత్నించాడు. చోరీని అడ్డుకున్న ఇంటి యజమానులపై కర్రతో దాడి