హరిత నెల్లూరు సాధనే లక్ష్యం… మొక్కలు నాటిన మేయర్ స్రవంతి
Clock Of Nellore ( Nellore ) - వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో ఆరంభించిన జగనన్న పచ్చతోరణం పధకంలో భాగంగా నగర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టామని, హరిత నెల్లూరు సాధనే లక్ష్యంగా ప్రజలలో అవగాహన పెంచుతున్నామని