10వ తరగతి మూల్యాంకనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ హరి నారాయణన్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు పొదలకూరురోడ్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని ( spot evaluation ) జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ గురువారం తనిఖీ చేశారు. మూల్యాంకనానికి సంభందించిన వివరాలను జిల్లా విద్యాశాఖ