Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర మేయర్ స్రవంతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కమిషనర్ హరిత. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ కు వెళ్లిన హరిత… మేయర్ కు పుష్ప గుచ్ఛం అందజేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలను ప్రతి ఏటా జరుపుకుంటూ, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కమిషనరు ఆకాంక్షించారు.
