Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన డి. హరిత అనంతరం మేయర్ స్రవంతి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ముందుగా కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ కు వెళ్లిన కమిషనర్ హరిత… మేయర్ స్రవంతికి పుష్ప గుచ్ఛం అందజేశారు. నగర అభివృద్ధిపై చర్చించారు. అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే కోటంరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు.

Tags: Nellore Commissionar D. Haritha Nellore Mayor Sravanthi Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy