సూళ్లూరుపేటలో స్కూల్ బస్సుల తనిఖీలు… కేసుల నమోదు

Clock Of Nellore ( Sullurupeta ) – ఫిట్ నెస్ లేని, సరైన పత్రాలు లేకుండా బస్సులు తిప్పుతూ విద్యార్ధుల ప్రాణాలతో పలు స్కూళ్లు, కళాశాలలు చెలగాటమాడుతున్నాయని నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటలో విద్యార్ధి సంఘాలు ఇటీవల ఆందోళన చేపట్టాయి. దీనిపై స్పందించిన సూళ్లూరుపేట రవాణా అధికారి మహ్మద్ రఫి స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని రెండు బస్సులపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. ఫిట్ నెస్, సరైన పత్రాలు లేకుండా బస్సులు తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ హెచ్చరించారు.

Read Previous

స్పందన అర్జీల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష… హాజరైన ఆర్డీఓలు

Read Next

బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష… ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశం

Leave a Reply

Your email address will not be published.