పెళ్లి రోజు… అత్తగారి ఆశీస్సులు అందుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సమీమణి అమ్మయిన అత్త ఆశీస్సులు అందుకున్నారు. గురువారం తన పెళ్లి రోజు కావడంతో సతీమణి సుజితతో కలిసి అత్త కృష్ణవేణమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. కలకాలం వర్ధిల్లాలని ఆమె వారిని ఆశీర్వదించారు.

Read Previous

నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు ఉత్తర క్రియలు… పలువురు నివాళులు

Read Next

నెల్లూరు మెడికవర్ లో చిన్నపిల్లల గుండె జబ్బులకు ఉచిత వైద్య సేవలు….

Leave a Reply

Your email address will not be published.