కమిషనర్ ను కలిసిన డిప్యూటీ మేయర్ తహసీన్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన సయ్యద్ తహసీన్ కమిషనర్ సూర్యతేజను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇద్దరు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కు కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Previous

R&B అధికారులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం

Read Next

ఆన్ లైన్ పేమెంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి : VSU వైస్ ఛాన్సలర్ విజయభాస్కర్

Leave a Reply

Your email address will not be published.