Clock Of Nellore ( Nellore ) – ఇటీవల నెల్లూరు దర్గామిట్టలోని హరిత టూరిజం హోటల్ ఎదురుగా జరిగిన రౌడీ షీటర్ గిరీష్ కుమార్ హత్య కేసుకు సంభందించి నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో పాల్గొన్న మొత్తం 13 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పాత కక్ష్యల నేపద్యంలో హత్య జరిగినట్లు పోలీసులు తెలియజేశారు. నెల్లూరు నగర ఇంఛార్జ్ డిఎస్పీ అబ్ధుల్ సుభహాన్ విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు.
Tags: Nellore News Nellore police