Clock Of Nellore ( Kovur ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమితులైన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ( MP Vemireddy Prabhakar Reddy ) శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. బుధవారం కోవూరు సమీపంలోని లేగుంటపాడులో ఉన్న ప్రభాకర్ రెడ్డి ఫాం హౌస్ కు వెళ్లిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి… పుష్ప గుచ్ఛం అందజేసి వేమిరెడ్డికి అభినందనలు తెలియజేశారు. కొద్ది సేపు ఆయనతో మాట్లాడారు.
