వైసీపి గల్ఫ్, కువైట్ కన్వీనర్లుగా బి.హెచ్. ఇలియాజ్, ముమ్మడి బాలిరెడ్డి నియామాకం
Clock Of Nellore ( Kuwait ) - ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఎన్ ఆర్ ఐ విభాగం వైఎస్సార్సిపీ జి సి సి కన్వీనర్ల నియామకం జరిగింది. గల్ఫ్ దేశాల మీడియా ఇంఛార్జ్ షేక్ గౌస్ బాషా తెలిపిన వివరాల ప్రకారం...