సేవాదళ్ అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ
Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు